Mahesh Babu : కరోనా రెండవ దశ తర్వాత థియేటర్లు తెరుచుకుని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదల అయ్యి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మాతలకు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ ఓనర్ లకి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక లవ్ స్టోరీ సినిమా మహేష్ బాబుకు రూ.కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.
అసలు నాగ చైతన్య సినిమాకు, మహేష్ బాబు ఆదాయానికి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా మహేష్ బాబు థియేటర్ ఏఎంబీ(AMB) సినిమాస్ మల్టీప్లెక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ థియేటర్లో 251 షోలు నిర్వహించగా ఈ సినిమా కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఇలా థియేటర్లలో కోట్లలో కలెక్షన్లు రాబట్టే సినిమాలు చాలా తక్కువ. చాలా పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఈ విధంగా కోట్ల కలెక్షన్ రాబడతాయి. కానీ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాకి ఈ విధమైన కలెక్షన్లు రావడం గర్వించదగ్గ విషయం. ఇలా మహేష్ బాబు థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఆయనకు కూడా అధిక లాభాలను తెచ్చిపెట్టింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…