Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత ఈ గొడవలు సమసిపోతాయని అందరు భావించినప్పటికీ, మా ఎన్నికల సినిమా క్లైమాక్స్‌కి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. తాజాగా నరేష్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తలలోకి ఎక్కాడు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షడు నరేశ్.. ‘మా’ ఒక సేవా సంస్థ , ఇక్కడ ఎన్నికలు అయిపోయాక ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. ముండమోపిలా ఏడుపులెందుకు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఏడ్చేవాళ్లని నమ్మొద్దని పేర్కొన్నారు. ‘కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు ? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది ? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి ? అని నరేష్ అన్నాడు.
విష్ణుని ఎవరైనా డిస్ర్టర్భ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. మా’ లో పెత్తందారీ వ్యవస్థ పోవాలని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రశ్నించే వారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు. ఇక కౌంటింగ్ లో తప్పులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు వాళ్లు పక్కనే ఉన్నారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారు.. అంటూ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…