Keerthy Suresh : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయిన కీర్తి సురేష్ తాజాగా ఓ ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే ఆమె టైట్ ఫిట్ డ్రెస్ లో ఎద అందాలు కుర్రాళ్లకు మత్తెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరయిన్ ఇలా కనిపిస్తే.. కెమెరా కళ్లు ఆగుతాయా..? వెంటనే కుర్రాళ్ల కళ్లతో పాటు.. కెమెరాలు కూడా కీర్తిపైన ఫోకస్ చేశాయి. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ ఎద అందాలకు, స్టన్నింగ్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
కీర్తిని చూసిన నెటిజన్లు వావ్.. వాట్ ఎ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…