Feng Shui Coin : ఈ నాణెం మీ వ‌ద్ద ఉంటే.. అదృష్టం మీ వెంటే.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Feng Shui Coin : మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో కొంద‌రికి ల‌క్ ఎల్ల‌వేళ‌లా క‌ల‌సి వ‌స్తుంటుంది. దీంతో వారు ఏం చేసినా అందులో విజ‌యం సాధిస్తారు. అయితే కొంద‌రికి మాత్రం ఎంత క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినా ల‌క్ క‌ల‌సి రాదు. ఏ ప‌నిలోనూ విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. పైగా ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అలాంటి వారు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా కాయిన్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. దీంతో వారు ఏం చేసినా విజ‌యం సాధిస్తారు.

Feng Shui Coin

ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం మ‌న‌కు మార్కెట్‌లో ఫెంగ్ షుయ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి భిన్న రకాలుగా ఉంటాయి. వాటిలో ఏ నాణేల‌ను అయినా స‌రే కొని తెచ్చి ముందుగా ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. దీంతో వాటిపై ఉండే నెగెటివ్ ప్ర‌భావం పోతుంది. త‌రువాత ఆ కాయిన్స్‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ప‌లు భిన్న ప్ర‌దేశాల్లో ఉంచ‌డం వ‌ల్ల భిన్న‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇంట్లో ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌కు దారం క‌ట్టి వేలాడ‌దీయాలి. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ రాదు. ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లో ఉండే అంద‌రికీ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. క‌ష్టాలు త‌ప్పుతాయి.

ఇక ఇంట్లో ధ‌నం ఉంచే చోట లేదా మ‌హిళ‌లు హ్యాండ్ బ్యాగుల్లో, పురుషులు ప‌ర్సుల్లో ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచుకోవాలి. దీంతో వారు ధ‌నం బాగా సంపాదిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఏ ప‌ని చేసినా ఆటంకం లేకుండా స‌జావుగా పూర్త‌వుతుంది. అన్ని విధాలుగా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ధ‌న‌వంతులు అవుతారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

దంప‌తులు ఇంట్లో బెడ్ రూమ్‌లో ఏదైనా షెల్ఫ్‌లో లేదా టేబుల్ మీద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారి మ‌ధ్య ఉండే క‌ల‌హాలు, గొడ‌వ‌లు త‌గ్గుతాయి. వారి దాంప‌త్యం అన్యోన్యంగా సాగుతుంది.

వ్యాపారులు అయితే త‌మ కార్యాల‌యాల్లో లేదా ప‌నిచేసే చోట‌, ఉద్యోగులు అయితే త‌మ డెస్క్ వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారు ఆయా రంగాల్లో రాణిస్తారు. వ్యాపారుల‌కు వ్యాపారంలో క‌ల‌సి వ‌స్తుంది. లాభాలు సంపాదిస్తారు. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. అదే ఉద్యోగుల‌కు అయితే కెరీర్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటారు. ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగాలు సాధిస్తారు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి.

ఇలా ఫెంగ్ షుయ్ కాయిన్స్‌ను భిన్న విధాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM