Whatsapp : ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రజలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. అనేక సామాజిక మాధ్యమాల్లో వారు యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కొందరు ప్రబుద్ధులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాగే వాట్సాప్ లోనూ ఓ మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది.
సదరు వాట్సాప్ మెసేజ్‌లో ఓ సందేశం కనిపిస్తోంది. అమూల్ డెయిరీ 75వ వార్షికోత్సవం సందర్బంగా ఓ కాంపిటీషన్ నిర్వహిస్తోందని, ఓ సర్వేలో పాల్గొని వివరాలను నింపి పంపితే రూ.6000 గెలుచుకోవచ్చంటూ అందులో ఉంది. అలాగే వివరాలను నమోదు చేయాల్సిందిగా ఓ లింక్ కూడా అందులో ఉంది. అయితే నిజానికి పేరు అమూల్ అని ఉంది కానీ.. ఆ వెబ్‌సైట్ మాత్రం వేరేది. అమూల్ ది కాదు. అందువల్ల ఈ మెసేజ్ నకిలీ మెసేజ్ అని నిర్దారణ అయింది.
కనుక ఎవరైనా సరే వాట్సాప్ లో తమకు ఈ మెసేజ్ వస్తే దానికి స్పందించకూడదని, అందులో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే అంతే సంగతులని.. డబ్బులు కోల్పోయేందుకు అవకాశాలు ఉంటాయని, ఫోన్ వినియోగదారులకు చెందిన డేటా అంతా చోరీకి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మీకు ఈ లింక్ వస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఓపెన్ చేయకండి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…