Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు చేసే డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా , ఉల్లాసంగా ఉంటాయి. అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. మరి కొంతమంది బెల్లి డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ మరింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెటబ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ యువతి చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. మెరూన్ టాప్, బ్లాక్ లెగ్గిన్ ధరించి.. టెర్రస్ పై తన స్టెప్పులతో కుర్రాళ్ళ మది దోచేస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. క్యూట్ స్మైల్ తో సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఇది చూసిన నెటిజన్లు వావ్, సూపర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…