Dance : హీరోయిన్లు కూడా ఇలా డ్యాన్స్ చేయ‌రు.. ఈమె ఎలా చేసిందో చూడండి..

Dance : ప్రస్తుతం యువత సోషల్ మీడియా వెంట పరుగులు పెడుతున్నారు. సోష‌ల్ మీడియాలో వారు చేసే డాన్స్ వీడియోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది డాన్స్ వీడియోల‌తో బాగా పాపుల‌ర్ అవుతున్నారు. మరికొంద‌రు యాక్టింగ్ తో బాగా పేరు తెచ్చుకోవాలని ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ యాక్టింగ్ వీడియోల‌కంటే కూడా డ్యాన్స్ వీడియోలే చాలా త్వ‌ర‌గా ఇంటర్నెట్ లో  వైర‌ల్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ  మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతిని తమ హావ భావాలతో డ్యాన్స్ లో చూపిస్తూ పాపులర్ అవుతారు.

అందుకే ఎక్కువ మంది సోష‌ల్ మీడియా ద్వారా త‌మ ఖాతాల్లో డాన్స్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చూస్తూ హైలెట్ అవుతున్నారు. ఎవ‌రికి వారే తమ టాలెంట్ ని సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ కాస్త ఫాలోవ‌ర్ల‌ను తెచ్చుకుంటున్నారు.   సినిమాల్లో మంచి మ్యూజిక్ తో  వ‌చ్చే పాట‌ల‌కు రీమేక్ చేసిన‌ట్టు చూపిస్తున్నారు. ఇంకా కొంద‌రు అయితే ఉన్న‌ది ఉన్న‌ట్టు స్టెప్పులను వేసి అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు.

Dance

ఈ అమ్మాయి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి అందరూ  ఫిదా అయిపోతున్నారు. విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా లో హీరోయిన్ సదా చేసిన నీకు నాకు నోకియా అనే పాటకి అదిరిపోయే స్టెప్పుల‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. రెడ్ టాప్ బ్లూ జీన్స్ లో అందంగా తన పెదవి కొరుకుతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో నీకు నాకు నోకియా పాట తమిళ వెర్షన్ లో డాన్స్ చేస్తూ అందరి మదిని కొల్లగొట్టింది. ఈమె డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోయి లైక్స్ వర్షం కురిపించారు. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫామెన్స్, యు ఆర్ లూకింగ్ గార్జియస్ అంటూ తన్య శ్రీ కి ప్రశంసల వర్షం కురిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM