Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ క్రిస్మస్ సందర్భంగా తన సైట్‌లో జింగిల్ డేస్ పేరిట ఓ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ డిసెంబర్ 25న ప్రారంభం కానుండగా.. 29వ తేదీన ముగియనుంది. ఇందులో భాగంగా టీవీలపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనుంది.
ఈ సేల్‌లో భాగంగా Blaupunkt అనే కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలను ఏకంగా 30 శాతం డిస్కౌంట్‌కు విక్రయించనున్నారు. 32 ఇంచులు మొదలుకొని 65 ఇంచుల సైజ్ ఉన్న టీవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో అయితే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పాత టీవీలను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.11వేల వరకు ఇస్తారు.
Blaupunkt కంపెనీకి చెందిన సైబర్ సౌండ్ మోడల్ 32 ఇంచుల టీవీ ధర రూ.13,499 ఉండగా.. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 40 వాట్ల స్పీకర్ అవుట్ పుట్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఇదే కంపెనీకి చెందిన 42 ఇంచుల మోడల్ ధర రూ.20,999 గా ఉంది.
Blaupunkt కు చెందిన 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ మోడల్ టీవీ ధర రూ.27,999 గా ఉంది. 50 ఇంచుల టీవీ ధర రూ.34,999, 55 ఇంచుల టీవీ ధర రూ.39,999, 65 ఇంచుల టీవీ ధర రూ.54,999 గా ఉంది. వీటిలో డాల్బీ అట్మోస్ ఫీచర్ ను కూడా అందిస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…