Extra Jabardasth : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వారం వారం కొత్త కొత్త స్కిట్‌లతో కమెడియన్లు ఎంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ నెల 28వ తేదీన ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో ప్రోమోను లాంచ్ చేశారు. అందులో సుధీర్, రష్మి ఇద్దరూ కలిసి పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూస్తే.. సుధీర్ స్కిట్‌లో భాగంగా ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తుంటాడు. అందులో రష్మిని వస్తావా.. ట్రావెల్‌కి.. అని అందరి ముందే అడగ్గా.. రష్మి నవ్వుతూ చూసింది. ఇక మరో స్కిట్‌లో రష్మిని సుధీన్ ఆంటీ అని సంబోధించాడు.
సుధీర్, రోజా తల్లీ కొడుకులుగా చేసిన స్కిట్ సైతం అలరించనుందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…