Extra Jabardasth : ర‌ష్మిని వ‌స్తావా.. అని అడిగేసిన సుధీర్‌.. పంచ్‌లు మామూలుగా లేవు..!

January 26, 2022 3:29 PM

Extra Jabardasth : బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. వారం వారం కొత్త కొత్త స్కిట్‌ల‌తో క‌మెడియ‌న్లు ఎంతో ఆక‌ట్టుకుంటున్నారు. ఇక ఈ నెల 28వ తేదీన ప్ర‌సారం కానున్న ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రోమోను లాంచ్ చేశారు. అందులో సుధీర్‌, ర‌ష్మి ఇద్ద‌రూ క‌లిసి పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.

Extra Jabardasth latest episode promo viral

తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో చూస్తే.. సుధీర్ స్కిట్‌లో భాగంగా ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వ‌హిస్తుంటాడు. అందులో ర‌ష్మిని వ‌స్తావా.. ట్రావెల్‌కి.. అని అంద‌రి ముందే అడ‌గ్గా.. ర‌ష్మి న‌వ్వుతూ చూసింది. ఇక మ‌రో స్కిట్‌లో ర‌ష్మిని సుధీన్ ఆంటీ అని సంబోధించాడు.

సుధీర్‌, రోజా త‌ల్లీ కొడుకులుగా చేసిన స్కిట్ సైతం అల‌రించ‌నుంద‌ని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now