Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వరులు అనేది మన తెలివికి, జనరల్ నాలెడ్జికి సంబంధించిన షో. ఇక బిగ్‌బాస్ కూడా ఇలాంటిదే. కానీ అందులో సామాన్యులకు మాత్రం అవకాశం దక్కదు. ఏదో ఒక రంగంలో స్టార్ అయి ఉన్నా.. కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నా.. బిగ్ బాస్ వంటి షోలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అయితే ఏ షో అయినా సరే.. వాటిల్లో రూ.1 కోటి గెలిచారనుకుందాం. పన్నులు పోను చేతికి ఎంత మొత్తం వస్తుందంటే..?
ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్ బాస్, ఇతర టీవీ షోలతోపాటు, లాటరీలు, గుర్రం పందాలు, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటిలో గెలుచుకున్న ప్రైజ్ మనీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(ib) ప్రకారం 30 శాతం ట్యాక్స్ కట్టాలి. ఇక ఆ 30 శాతం మొత్తం మీద మళ్లీ 4 శాతం సెస్ ఉంటుంది. అంటే అది.. 1.2 శాతం అవుతుంది. ఇక 30+1.2 = 31.2 అవుతుంది. ఆ మొత్తం ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ప్రైజ్ మనీ నగదు రూపంలో వస్తే.. అందులోంచి TDS – Tax Deduction at Source కట్ చేసి ఇస్తారు. అదే గిఫ్ట్ రూపంలో వస్తే.. ఆదాయపు పన్ను కట్టాలి. ఆ మొత్తాన్ని ఏదైనా సంస్థకు విరాళం ఇస్తే.. ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన పని ఉండదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…