Heroines : ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లైతే సినిమాలకు స్వస్తి చెప్పేవారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేవారు. ఇప్పుడలా కాదు, పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తామంటున్నారు. సినిమాలకు సంబంధించిన విషయాలలో ఏవైనా మనస్పర్ధలు తలెత్తితే వెంటనే బ్రేకప్ అనేస్తున్నారు. ఆ తర్వాత కథ మళ్లీ మొదటికే. గతంలో మాదిరిగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇటీవల చైతూ నుండి విడాకులు తీసుకున్న సమంత జోరు పెంచింది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. రీసెంట్‌గా సమంత సినిమాలకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాతోపాటు మరో సినిమాకు సమంత సంతకం చేసింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్స్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆ సినిమా కోసం సమంత ఏకంగా 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది. పెళ్లయ్యాక వరుస సినిమాలు చేస్తున్న సమంత రానున్న రోజులలో మరింత బిజీ కానుంది. ఇక భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రిలేషన్ కట్ చేసుకున్నాక.. మెహ్రీన్ వరుస సినిమాలు ఓకే చేస్తూ వచ్చింది. కొంచెం వెనక్కు వెళితే ఏ.ఎల్. విజయ్‌తో వివాహ బంధం వద్దనుకున్నాక అమలా పాల్ కూడా ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉంది. ఇలా పలువురు హీరోయిన్లు నిజానికి బ్రేకప్ చెప్పిన తరువాతే ఎక్కువ ఆఫర్లను పొందుతూ బిజీగా ఉండడం విశేషం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…