Esther Anil : దృశ్యం పాప అందాల ఆర‌బోత‌.. మతులు పోతున్నాయ్‌.. అంటున్న నెటిజన్లు.. వీడియో..!

Esther Anil : ఎస్తేర్ అనిల్.. అంటే ఎవరికీ పెద్దగా తెలీదు కానీ దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ చిన్న కూతురు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. దృశ్యం సినిమాలో అమాయకంగా కనిపించిన చిన్నారి.. 20 ఏళ్ల వయసులో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో హాట్ క్లివేజ్ షోలతో ఎస్తేర్ అనిల్ కుర్రాళ్ల మతుల‌ను పోగొట్టేస్తోంది. దృశ్యం పాప ఈ రేంజ్ లో గ్లామర్ టచ్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. లేలేత అందాల‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రూ త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ఎస్తేర్‌ని చూసి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా షాక‌వుతున్నారు.

నిజంగా దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది ఈ పాపేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం 7 సంవత్సరాల్లోనే ఎస్తేర్ అనిల్ మారిపోయిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో హీరోయిన్‌గా బిజీ అవుతోంది. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా వెంకటేశ్‌ హీరోగా విడుదలైన దృశ్యం 2 సినిమాలో కూడా ఈమె నటించింది. తాజాగా ఎస్తేర్‌కి సంబంధించిన జిమ్ వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో ఎద అందాల‌ను చూపిస్తూ కుర్రకారుకి కేక పెట్టిస్తుంది.

Esther Anil

సినిమాలో ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు అంతా బోల్డ్‌గా క‌నిపించ‌డంతో న‌మ్మ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఎస్తేర్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పదేళ్లకే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2010 నుంచి సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. ఇక ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో కూడా కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఎస్తేర్ లేటెస్ట్ వీడియోను మీరూ చూసేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM