Eesha Rebba : ఇతర భాషలకు చెందిన హీరోయిన్స్ ఓ వైపు వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంటే.. మరోవైపు తెలుగు హీరోయిన్స్‌కు మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. నటి ఈషా రెబ్బా పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఆమెకు ఒకటి రెండు సినిమాల్లో చాన్స్ వచ్చినప్పటికీ.. అవి హిట్ కాలేదు. ఇక కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసింది. వాటితో పెద్ద గుర్తింపు రాలేదు. దీంతో ఆమె ఒక మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది.
ఇక ఈషా రెబ్బా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ముఖ్యంగా దర్శక నిర్మాతల కళ్లలో పడడం కోసం ఆమె గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తోంది. అందాలను ఆరబోస్తూ మతులు పోగొడుతోంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కించే రీతిలో గ్లామర్ షో చేసింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…