Coin : సాధారణంగా చాలా మందికి పాత నాణేలను సేకరించే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే పాత వస్తువులను సేకరించి భద్రపరుస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో పాత నాణేలను లేదా పాత నోట్లను చాలామంది వివిధ వెబ్ సైట్ లలో పెట్టి లక్షలకు వాటిని అమ్ముతున్నారు. మీ దగ్గర కనుక పాత 50 పైసల నాణెం ఉంటే మీరు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది.
ఈ పాత 50 పైసల నాణెం మీ దగ్గర ఉంటే దానిని ఓఎల్ఎక్స్‌లో అమ్మి భారీగా సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఓఎల్ఎక్స్ (olx.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్లర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నాణెం ఫోటోలు తీసి దానిని వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయాలి. ఒకవేళ ఇది ఎవరైనా కొనుగోలు చేయాలని భావిస్తే వారు మిమ్మల్ని సంప్రదించి ఈ నాణెం కొనుగోలు చేయడానికి బేరం ఆడవచ్చు.
ఇలా వివిధ రకాల వెబ్ సైట్స్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి పాత కరెన్సీ నోట్లు, ఐదు రూపాయలు లేదా పది రూపాయలపై వైష్ణో మాత ఉన్నట్లయితే వెంటనే వాటిని ఈ వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేసి లక్షలకు అమ్మవచ్చు. హిందువులు ఈ నాణేలను ఎంతో పవిత్రంగా భావించడం వల్ల వీటిని అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…