Brahmanandam : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తొలిసారి పుష్ప కోసం ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా దక్కాయి. అయితే ఏది ఏమైనా ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ పాటతోపాటు ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ సాంగ్‌ని, సమంతని ట్రోల్స్ చేయడం విశేషం.
అంతేకాదు ఇందులోని సమంత పోజులకు మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ మీమ్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు వైరల్ అవుతోంది. ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే సాంగ్‌లో సమంత స్టిల్ ఒకటి ఆ మధ్య బాగా వైరల్ అయింది. మీమ్స్‌లో బీభత్సంగా వాడే బ్రహ్మానందం స్టిల్ ఒకటి కూడా అచ్చం అలాగే ఉంటుంది. దీంతో మీమ్స్‌రాయుళ్లు ‘మా బ్రహ్మానందం స్టైల్‌ను కాపీ చేయకండి సామ్.. అంటూ మీమ్స్ వదిలారు.
ఇదే మీమ్ బ్రహ్మానందంకి ఓ కార్యక్రమంలో తగిలింది. దీనిపై తన దైన శైలిలో స్పందించారు. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సదరు మీమ్‌ను చూసి.. ‘నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను. దానికి బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం’ అని కౌంటరిచ్చారు. ప్రస్తుతం సామ్, బ్రహ్మీ మీమ్ వైరల్‌గా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…