Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. మరో 10 రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. దీంతో ఈ సీజన్‌కు ఎవరు విజేతగా నిలుస్తారు ? అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక టైటిల్ విన్నర్ ఎవరు ? అనే విషయంపై కూడా స్పష్టత వచ్చేసింది.
ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వెళితే మిగిలిన 5 మందిలో ఒకరు టైటిల్ గెలుచుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హౌస్‌లో సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర, కాజల్, సిరి ఉండగా.. మానస్, కాజల్ లకు ఈ వారం తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే కాజల్, మానస్‌లు ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే కాజల్ కు ఇంకా ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక షణ్ముఖ్ లేదా శ్రీరామ్‌లలో ఒకరు విన్నర్ టైటిల్‌ను ఎగరేసుకుపోతారని అంటున్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు విన్ అవుతారనేది చూడాలి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలెను డిసెంబర్ 19వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు గాను పలువురు హీరోయిన్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఫినాలెలో ప్రత్యేక గీతాలతో అలరిస్తారని సమాచారం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…