గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : వామ్మో.. బిగ్ బాస్ షోలో అరగంటకి ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వారం వారం నాగార్జున స్టేజ్ పై సందడి చేస్తూ కంటెస్టెంట్ లను,…

Bigg Boss 5 : వామ్మో.. బిగ్ బాస్ షోలో అరగంటకి ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వారం వారం నాగార్జున స్టేజ్ పై సందడి చేస్తూ కంటెస్టెంట్ లను, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి వారం బిగ్ బాస్ వేదికపై పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తూ ఈ కార్యక్రమానికి మరింత టీఆర్పీ రేటింగ్స్ రావడం కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత వారం నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి హైపర్ ఆది గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు.

Bigg Boss 5 do you know how much hyper aadi got for bigg boss episode

ఇలా బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది నాగార్జునతో మొదలుకొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల పై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి అందరినీ నవ్వించాడు. అయితే అరగంట పాటు వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి బిగ్ బాస్ ఎంతో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదికపైకి హైపర్ ఆదిని ఆహ్వానించడానికి ఈ షో ప్రారంభం కాకముందే నిర్వాహకులు హైపర్ ఆదితో కమిట్‌మెంట్‌ తీసుకొని ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో కమ్మని చెప్పారట. ఇందుకుగాను హైపర్ ఆదికి ముందుగానే నిర్వాహకులు కొంత మొత్తంలో అడ్వాన్స్ చెల్లించారని బిగ్ బాస్ షో లో అరగంటపాటు అందరిని సందడి చేసిన హైపర్ ఆదికి నిర్వాహకులు రూ.2.50 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి