Bigg Boss 5 : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా శ్వేత వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికి ఆరు మంది ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 13 మంది సభ్యులు ఉన్నారు.
ఈ వారం బిగ్ బాస్ శ్వేతను ఎలిమినేట్ చేయగా లోబోను సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఇకపోతే ఆరు వారాల పాటు హౌస్‌లో ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన శ్వేతకు రెమ్యూనరేషన్ ఎంత చెల్లించి ఉంటారనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే 6వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ వారానికి రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె ఆరు వారాలకు గాను సుమారుగా రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్వేతా వర్మ పలు వెబ్ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా శ్వేతా వర్మ నటించిన ముగ్గురు మొనగాళ్లు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ సంపాదించుకుంటోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…