Bheemla Nayak : స‌ర్కారు వారి పాట మూవీలో భీమ్లా నాయ‌క్ రింగ్ టోన్‌ను వాడింది అందుకేనా..?

Bheemla Nayak : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు న‌టించిన లేటెస్ట్ మూవీ.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమాకు అన్ని వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తొలి రెండు రోజులు సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వ‌చ్చింది. కానీ రాను రాను మూవీకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా స‌మాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను తెర‌కెక్కించారు. అందులోనూ బ్యాంకింగ్ రంగం గురించి ముఖ్య‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. అందువ‌ల్ల ఈ మూవీ సామాన్య ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. వారి జీవితాల‌కు చెందిన కీల‌క విష‌యాల‌ను ఈ సినిమాలో చూపించారు. దీంతో ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఇక స‌ర్కారు వారి పాట‌కు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా వ‌చ్చాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, సుబ్బ‌రాజుల కామెడీ సీన్లు ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే మ‌హేష్ బాబు, సుబ్బ‌రాజుల‌తో వ‌చ్చే కామెడీ సీన్ల‌లో సుబ్బ‌రాజుకు భీమ్లా నాయ‌క్ రింగ్ టోన్ వినిపిస్తుంది. ఆయ‌న‌కు మ‌హేష్ ఫోన్ చేసిన‌ప్పుడ‌ల్లా భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ రింగ్ టోన్‌లా వినిపిస్తుంది. అయితే మ‌హేష్ లాంటి అగ్ర హీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫ‌రెన్స్‌ను వాడ‌డం అస‌లు దాదాపుగా జ‌ర‌గ‌దు. చిన్న హీరోలే ఇలా చేస్తారు. కానీ స‌ర్కారు వారి పాట‌లో భీమ్లా నాయ‌క్ రింగ్ టోన్‌ను అలా వాడారు. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మార‌డ‌మే కాకుండా.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Bheemla Nayak

భీమ్లా నాయ‌క్‌కు వాస్త‌వానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. స‌ర్కారు వారి పాట‌కు కూడా ఆయ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఇక స‌ర్కారు వారి పాట తీసిన మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమాను నిర్మిస్తోంది. దీంతో ఆ మూవీకి ప‌బ్లిసిటీ అయిన‌ట్లు ఉంటుంద‌ని చెప్పి స‌ర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయ‌క్ రింగ్ టోన్‌ను వాడి ఉంటార‌ని తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉన్న కార‌ణాలు తెలియ‌దు కానీ.. మ‌హేష్ లాంటి అగ్ర‌హీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫ‌రెన్స్‌ను వాడ‌డంపై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM