Ashu Reddy : జీన్స్ ప్యాంట్ మొత్తం చింపి వేసుకున్న అషు రెడ్డి..!

February 2, 2022 5:46 PM

Ashu Reddy : యూట్యూబ్ స్టార్ అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న త‌రువాత నుంచి ఈమెకు మ‌రింత పాపులారిటీ పెరిగింది. రామ్ గోపాల్ వ‌ర్మ‌తో ఓ షో చేసి ఇంకా పాపుల‌ర్ అయింది. అప్పుడ‌ప్పుడు అందాల‌ను ఆర‌బోసేలా ఫొటోషూట్స్ చేస్తూ అల‌రిస్తుంటుంది.

Ashu Reddy wore tor jeans pant
Ashu Reddy

ఇక ఈమె ఇటీవ‌లే మ‌రో బిగ్ బాస్ ఫేమ్ అరియానా న‌డుమును ముద్దు పెట్టుకుని వార్త‌ల్లో నిలిచింది. తాజాగా జీన్స్ ప్యాంట్‌ను చింపుకుని మ‌రీ బైక్ పై వెళ్తూ సంద‌డి చేసింది. ఆమె, యాంక‌ర్ ర‌వి ఇద్ద‌రూ క‌ల‌సి టూవీల‌ర్‌పై స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు.

అయితే ఈ ఇద్ద‌రూ ఏదైనా షోలో భాగంగా ఇలా చేశారా.. లేక స‌ర‌దాగానే స్పోర్ట్స్ బైక్‌పై వెళ్లారా.. అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫొటోల్లో అషు రెడ్డి ధ‌రించిన జీన్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక కాలుపై ఉన్న జీన్స్ ప్యాంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంది. దీంతో జీన్స్‌ను ఇంత‌లా చింపుకుని ధ‌రించాలా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now