Ashu Reddy : విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి సోషల్ మీడియాతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో మరింత హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. చాలా కాలం క్రితం వచ్చిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయింది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమె కొన్ని లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారే అషూ రెడ్డి తాజాగా ఊ అంటావా మావ ఊహూ అంటావా మావా అనే మాస్ సాంగ్‌కి తనదైన స్టెప్పులు వేసింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్‌కి సంబంధించిన ఫొటో స్టిల్స్ కొన్ని షేర్ చేయగా, ఇందులో అషూ స్టిల్స్ కొన్ని సమంత మాదిరిగా కనిపిస్తున్నాయి. ఈ పిక్స్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో సాంగ్ కోసం కళ్లప్పగించి చూస్తున్నారు.
అగ్రకథానాయిక సమంత పుష్ప సినిమా కోసం ‘ఊ అంటావా మావ ఊహూ అంటావా మావా’ అనే పాటలో అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చంద్రబోష్ ఈ పాటని రాశారు. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. ఈ పాటని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…