Anchor : ఈ ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? ఆమెకి సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే పోస్టులన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన వాక్చాతుర్యంతో అదరగొడుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఆమె ఎవరో గుర్తొచ్చిందా.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ క్రమంలో బుల్లితెరపై దూసుకుపోతున్న ఈ అందాల యాంకరమ్మ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎవరో గుర్తుపట్టేయండి. క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్. బుల్లితెరపై సత్తా తాటుతోన్న అందాల యాంకరమ్మ అనసూయ. ఓవైపు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా అనసూయ దేవదాసీ పాత్రలో కనిపించనుందని సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…