Ananya Panday : ఎద అందాల‌ను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే..!

Ananya Panday : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఫొటోషూట్‌ల‌తో అల‌రిస్తోంది. హీరోయిన్స్ గ్లామ‌ర్ షో చేయ‌డం మామూలే అయినా.. అన‌న్య పాండే మాత్రం అందరి క‌న్నా ముందు వ‌రుస‌లో నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు చేస్తున్న ఫొటోషూట్స్ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫైన‌ల్ సంద‌ర్భంగా అన‌న్య పాండే చేసిన ఫొటోషూట్ హీటెక్కిస్తోంది. ఎద అందాల‌ను చూపిస్తూ ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫోటోలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.

Ananya Panday

సోష‌ల్ మీడియాలో అన‌న్య పాండే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త‌న గ్లామ‌ర్‌తో అభిమానుల‌ను పెంచుకుంటూనే ఉంది. ఇప్ప‌టికే ఈమెకు సామాజిక మాధ్య‌మాల్లో ఎన్నో ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. ఈమె అందానికే కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది.

Ananya Panday : గెహ్రాయియా అనే మ‌రో మూవీలోనూ..

అన‌న్య పాండే ప్ర‌స్తుతం లైగ‌ర్ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించింది. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే గెహ్రాయియా అనే మ‌రో మూవీలోనూ న‌టించింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఆమె ఎక్కువ‌గా పాల్గొంటోంది. ఈ మూవీని అమెజాన్‌లో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన నేరుగా విడుద‌ల చేయ‌నున్నారు.

గెహ్రాయియా అనే మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో ఫోటోషూట్స్ బాగా చేస్తోంది. వాటిల్లో అందాల‌ను ఆర‌బోస్తోంది. తాజాగా ఈమె త‌న అంద‌మైన కాళ్ల‌ను చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. అది మ‌రిచిపోక‌ముందే మ‌ళ్లీ ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఇంకో ఫోటోషూట్ చేసింది. చూస్తుంటే ఈమె సోష‌ల్ మీడియా ద్వారానే త‌న సినిమాల‌కు ప‌బ్లిసిటీ ఎక్కువగా తెచ్చుకుంటుంద‌ని అనిపిస్తోంది.

తాజాగా హిందీలో ముగిసిన బిగ్ బాస్ 15 ఫినాలేకు అన‌న్య పాండే హాజ‌రైంది. గెహ్రాయియా టీమ్ ఈ ఫినాలేలో పాల్గొంది. ఇందులో అన‌న్య పాండే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. ఇక ఈ మూవీలో అన‌న్య‌తోపాటు దీపికా ప‌దుకొనే కూడా న‌టించింది. సిద్ధాంత్ చ‌తుర్వేది మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM