Amazon Fab Phones Fest : అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..!

Amazon Fab Phones Fest : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మ‌రో సేల్‌ను ప్రారంభించింది. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ పేరిట ప్రారంభ‌మైన ఈ సేల్ ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు టాప్ బ్రాండ్ల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా లావా, షియోమీ, శాంసంగ్‌, టెక్నో, యాపిల్‌, రియ‌ల్‌మి, ఐక్యూ వంటి ఫోన్ల‌పై ఏకంగా 40 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 (64 జీబీ), లావా అగ్ని 5జి, లావా ఎక్స్2, లావా జ‌డ్‌21, శాంసంగ్ గెలాక్సీ ఎం12, గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ 5జి, గెలాక్సీ ఎం32 5జి, ఎం33 5జి, ఎం52 5జి, రెడ్‌మీ 9ఎ స్పోర్ట్‌, నోట్ 11, నోట్ 11ఎస్‌, నోట్ 10టి 5జి, ఎంఐ 11ఎక్స్‌, షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జి, 11టి ప్రొ, ది టెక్నో స్పార్క్ 8 ప్రొ, టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ, టెక్నో స్పార్క్ 8టొ, స్పార్క్ 8సి, ది టెక్నో ఫాంట‌మ్ ఎక్స్‌, ఐక్యూ జ‌డ్5 5జి, ఐక్యూ 9 5జి, ఐక్యూ 9 ఎస్ఈ 5జి, ఐక్యూ జ‌డ్‌6 5జి, ఐక్యూ జ‌డ్‌3.. త‌దిత‌ర ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Amazon Fab Phones Fest

ఇక ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను ఉపయోగిస్తే మ‌రో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతోపాటు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 12 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు రూ.20వేల విలువైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 6 నెల‌ల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ స‌దుపాయం, 3 నెల‌ల పాటు అద‌నంగా నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం త‌దిత‌ర ఆఫ‌ర్ల‌ను ఈ సేల్‌లో పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM