Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

Allu Sneha Reddy : టాలీవుడ్ లో యాక్టర్లు చదువు కన్న వారి యాక్టింగ్ టాలెంట్ ముఖ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ప్రదర్శించే అద్భుతమైన నటన నైపుణ్యం  ముందు వారు ఏం చదివారన్నది ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. అయితే ఇప్పటి జనరేషన్ కి వచ్చేసరికి చిత్ర పరిశ్రమలో విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎంటెక్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టులు, ఎంబిబిఎస్ చదివి డాక్టర్లైన వారు సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక సినిమాల మీద ఆసక్తితో చదువుపై అశ్రద్ధ చూపిన మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరని చెప్పవచ్చు. అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు. 1983 ఏప్రిల్ 8 న జన్మించిన అల్లు అర్జున్ 18 సంవత్సరాల వరకు మద్రాస్ లో పెరిగాడు. మద్రాస్ లో బాగా పేరు పొందిన  పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేసాడు. స్కూల్ రోజుల్లోనే అర్జున్ చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని తన భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఎంతవరకు చదివాడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Allu Sneha Reddy

అల్లు అర్జున్ కేవలం పదోవ తరగతి వరకు మాత్రమే చదువుతున్నారు. కానీ నటన,డాన్స్,ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం మాస్టర్ డిగ్రీ అందుకునట్టు అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి చూపులను కట్టుపడేస్తాడు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బన్ని .  ఇక బన్ని వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2011 లో స్నేహరెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక బన్నీ భార్య స్నేహ చదువు విషయానికొస్తే.. స్నేహరెడ్డి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.

స్నేహారెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. ఈయనకు సొంత కాలేజీలు కూడా ఉన్నాయి. పెళ్లికి ముందు స్నేహ ఆ కాలేజీలకి సంబంధించిన బాధ్యతలను చూసుకునేది. ఇక స్నేహ పెళ్ళయాక కూడా ఒక వైపు పిల్లలు అయాన్, అర్హలను చూసుకుంటూ మరో వైపు కాలేజ్ బాధ్యతలు, స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి, తన అభిరుచికి తగ్గట్టుగా బేబీ ఫొటోగ్రఫీ , మెటర్నటీ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా ఫోటో స్టూడియోను రన్ చేస్తుంది స్నేహ. స్నేహ ఎంత పెద్ద చదువు చదివిన కూడా చాలా నిరాడంబరంగా ఉండటం ఆమె ప్రత్యేకత అని చెప్పుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM