Actress Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అనేక సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈమె తాజాగా చేసిన పని ఒకటి నెటిజన్లకు నచ్చలేదు. దీంతో నెటిజన్లు ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ వయస్సులో ఇలాంటి పనులేంటి.. అని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నటి ప్రగతి తన బర్త్ డే వేడుకలను ఇటీవల చాలా గ్రాండ్‌గా జరుపుకుంది. తన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆమె జన్మదినం జరుపుకుంది. అయితే జన్మదినాలను జరుపుకుంటే ఏమీ అనరు. కానీ ఆ పేరు చెప్పి అసభ్యకరమైన పనులు మాత్రం చేయవద్దు. సరిగ్గా ప్రగతిని ఇందుకనే నెటిజన్లు విమర్శిస్తున్నారు. బర్త్ డే జరుపుకుంటే జరుపుకున్నావ్.. కానీ ఇలాంటి దుస్తులను ధరించడం ఎందుకు.. అసలు ఈ వయస్సులో ఇలాంటి పనులేంటి.. మీకు అవసరమా.. బర్త్ డేలను చిన్నారులకు నిర్వహిస్తారు. అలా వారి సందడి తీరుస్తారు. అంతేకానీ ఈ వయస్సులో మీకు బర్త్ డేలు అవసరమా.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇందుకు ప్రగతి అయితే స్పందించలేదు. కానీ తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె సమాధానం చెబుతుందనే అనుకుంటున్నారు. వాస్తవానికి ఆ పార్టీలో ప్రగతి అందాలను ఆరబోసేలా డ్రెస్‌ను ధరించింది. ఆమె జిమ్ చేస్తున్న సమయంలో.. పాటలకు డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలోనూ ఇలాంటి దుస్తులనే ధరిస్తుంది. అందుకనే ఈమె ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…