Dimple Hayathi : మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగాలని దేవున్ని కోరుకుంటుంటాం. అలాంటప్పుడు మనం కోరుకున్నవి కోరుకున్నట్లు జరగాలే కానీ.. ఇక మన ఆనందానికి హద్దులు ఉండవు. కానీ ఆశించినవి జరగకపోతే మాత్రం నిరాశ తప్పదు. తీవ్ర విచారం కలుగుతుంది. బ్యాడ్ లక్ అంతా మన దగ్గరే ఉందా.. అన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. ఆమె అనుకున్నది జరగలేదు మరి..!
మాస్ మహరాజ రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరో హీరోయిన్లుగా వచ్చిన ఖిలాడి మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రవితేజ జాబితాలో ఇంకో ఫ్లాప్ మూవీ చేరినట్లు అయింది. అయితే ఇతరుల పరిస్థితి ఎలా ఉన్నా ఈ మూవీ హిట్ అవుతుందని ఆశించిన డింపుల్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. ఈ మూవీ కనీసం హిట్ కాకపోయినా.. తన అందాల ప్రదర్శన చూసి అయినా ఆఫర్లు వస్తాయేమోనని అనుకుంది. కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే.. ఇక లేనిదేముంది. అలా జరగదు కదా.. కనుక డింపుల్ హయతి విషయంలోనూ అలాగే జరిగింది. సినిమా హిట్ కాకపోయినా.. తన గ్లామర్ షో తో అయినా ఆఫర్లు వస్తాయని ఆశించింది. కానీ ఆమె కోరుకుంది జరగలేదు.
సినిమాలో లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్లతోపాటు మూవీ ప్రెస్ మీట్‌లోనూ డింపుల్ హయతి భారీగానే అందాలను ఆరబోసింది. అయినప్పటికీ ఈమెకు నిరాశే ఎదురవుతోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈమెకు ఆఫర్లను ఇవ్వడం లేదు. అయితే ముందు ముందు ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. మరోవైపు ఈమె విశాల్‌తో నటించిన సామాన్యుడు కూడా నిరాశ పరిచింది. దీంతో మరిన్ని ఆఫర్ల కోసం ఈమె ఎదురు చూస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…