lifestyle

Palu Kobbari Payasam : పాలు, కొబ్బ‌రితో పాయ‌సం ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Palu Kobbari Payasam : పుట్టిన రోజైనా.. ఏదైనా శుభ‌వార్త విన్నా.. శుభ‌కార్యం త‌ల‌పెట్ట ద‌లిచినా.. పెళ్లి రోజైనా.. మ‌రే ఇత‌ర శుభ దిన‌మైనా స‌రే.. మన తెలుగు ఇండ్ల‌లో మొద‌టగా గుర్తుకు వ‌చ్చేది పాయ‌సం. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేకుండానే తియ్య తియ్య‌ని పాయ‌సాన్ని చేసుకుని వేడి వేడిగా లాగించేయ‌వ‌చ్చు. ప్ర‌తి శుభ సంద‌ర్భాన్ని మ‌న వాళ్లు పాయ‌సంతో మొద‌లు పెట్టి జ‌రుపుకుంటారు. అయితే దాన్నే ఇంకాస్త రుచిక‌రంగా చేసుకోవ‌చ్చు. అదెలాగంటే..

పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

తాజా కొబ్బ‌రి తురుము – 1 క‌ప్పు, చ‌క్కెర – 3/4 క‌ప్పు, పాలు – 1/2 క‌ప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్లు, యాల‌కుల పొడి – 1/2 టీస్పూన్, నెయ్యి – 1 టీస్పూన్, బాదం ప‌ప్పు (త‌రిగిన‌వి) – త‌గిన‌న్ని.

Palu Kobbari Payasam

పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారు చేసే విధానం..

ముందుగా బియ్యాన్ని 2 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత అందులో కొబ్బ‌రి తురుం వేసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని ఉడ‌క‌బెట్టాలి. ఈ మిశ్ర‌మం ఉడుకుతున్న‌ప్పుడే అందులో చ‌క్కెర‌, పాలు పోసి బాగా క‌ల‌పాలి. పాయ‌సం చిక్క‌బ‌డుతున్న‌ప్పుడు అందులో యాల‌కుల పొడి, నేతిలో వేయించిన బాదం పప్పు వేసి దింపాలి. అంతే.. వేడి వేడి పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యార‌వుతుంది. దీన్ని వేడిగా తింటే ఎంతో మ‌జాగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM