Cloves Health Benefits : మనం లవంగాలను ఎక్కువగా కూరల్లో వేస్తుంటాం. మాంసం కూరలు, బిర్యానీలలో వీటిని బాగా వాడుతారు. లవంగాలు వేస్తే కూరలకు చక్కని టేస్ట్ వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు.. లవంగాలు మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి. మరి మనకు కలిగే అనారోగ్య సమస్యలను లవంగాలతో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!
నోరు బాగా దుర్వాసన వస్తుంటే రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన వెంటనే తగ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. కడుపులో బాగా వికారంగా అనిపించినా, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది.
రోజుకు ఐదారు లవంగాలను నోట్లో వేసుకుని తింటూ ఉంటే జలుబు, దగ్గు వంటివి వెంటనే తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక లవంగాన్ని తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. లవంగాలను తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…