lifestyle

Aloe Vera : రోజూ ఒక టీస్పూన్ చాలు.. ఎన్నో వ్యాధులు న‌యం అవుతాయి..!

Aloe Vera : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు వాడ‌వ‌చ్చు. మ‌రి ఆ గుజ్జుతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.

క‌లబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆ గుజ్జును తింటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద గుజ్జును తింటే జీర్ణాశ‌యంలో ఉండే సూక్ష్మ క్రిముల‌న్నీ న‌శిస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కాలిన గాయాలు, దెబ్బ‌లు, పుండ్లు త్వ‌ర‌గా మానాలంటే క‌ల‌బంద గుజ్జును ఉపయోగించాలి. ఆ గాయాల‌పై క‌ల‌బంద గుజ్జును రాస్తుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి. క‌ల‌బంద గుజ్జుకు కొన్ని నీళ్లు క‌లిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో దంత స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయి.

Aloe Vera

పాదాలు బాగా ప‌గిలిన వారు ఆ ప‌గుళ్ల‌పై క‌ల‌బంద గుజ్జును అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వ‌ర‌గా పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం రాత్రి పూట క‌ల‌బంద గుజ్జును తినాలి. దీంతో మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది. అలాగే గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలోనూ అలోవెరా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. కొద్దిగా గుజ్జును తీసుకుని ఆయా ప్ర‌దేశాల‌పై రాస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM