SVPNPA Data Entry Operators Jobs 2023 : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకి రూ.48,207 జీతం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

September 22, 2023 10:59 AM

SVPNPA Data Entry Operators Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఈరోజు మేము ఒక భారీ నోటిఫికేషన్ గురించి వివరాలని పొందపరిచాము. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి వయస్సు 18 నుండి 64 ఏళ్ల మధ్య ఉండాలి. వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులని బట్టి 35 వేల నుండి 48 వేల వరకు జీతంగా ఇస్తారు. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

SVPNPA Data Entry Operators Jobs 2023 salary and details how to apply
SVPNPA Data Entry Operators Jobs 2023

ఇక దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించక్కర్లేదు. డేటా ఎంట్రీ పోస్టులకి మాథ్స్, సైన్స్ తో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎమ్మెస్ ఆఫీస్ వంటి ప్రముఖ ఆఫీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మొదలైనవి కచ్చితంగా ఉండాలి. వివిధ పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలను మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు. అలాగే పోస్ట్ కి కావాల్సిన విద్యార్హత వివరాలను కూడా మీరు పోస్టు నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేయబోతున్నారు. అధికారిక వెబ్సైట్ లింక్ కింద ఉంది. అక్కడ మీరు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.svpnpa.gov.in/index.php/vacancies/2224-notice-inviting-applications-for-filling-two-posts-of-data-entry-operators-and-one-post-of-junior-projectionist-purely-on-outsourcing-basis

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment