SBI Life Jobs 2023 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ ని చూడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ నుండి భారీ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. అలాగే ఉద్యోగం కూడా వాళ్ళే ఇస్తారు. విద్యార్థులు, హౌస్ వైఫ్స్ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకో వచ్చు. అలాగే వ్యాపారం చేస్తూ ఇంకో జాబ్ చేయాలని అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నిరుద్యోగిగా ఉండి మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకుని మంచిగా డబ్బులని పొందవచ్చు. చక్కగా ఇంటి నుండి పని చేయొచ్చు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని ట్రైనింగ్, జాబ్ రెండూ పొందొచ్చు.
ఎస్బిఐ లైఫ్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలని రిలీజ్ చేసింది. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి అనుభవం కూడా అక్కర్లేదు. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఈ అర్హతలు వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించక్కర్లేదు. పూర్తి వివరాల కోసం మీరు ఈ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వివరాలని తెలుసుకోవచ్చు.
https://www.sbilife.co.in
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…