ESI Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈరోజు మేము ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ని మీకోసం తీసుకోవచ్చాము. పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డయాగ్నొస్టిక్ సెంటర్లలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పోస్టులు ఉన్నాయి. నెలకి రూ.58,850 వరకు జీతం ఇస్తారు. అర్హులైన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలను చూడండి.
బహుళ జోన్ 1, జోన్ 2 నుండి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సబ్‌మిట్ చేయవచ్చు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా ఎంపిక చేయబోతున్నారు. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల వయసులోపు ఉన్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఐదేళ్లు వయో సడలింపు ఉంది. మాజీ సైనికులకి మూడు సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే జీతం కింద నెలకి రూ.31,000 నుండి 58,000 వరకు చెల్లిస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి ఎంబిబిఎస్ ఉండాలి. అలాగే ఇతర అర్హతలు కూడా ఉండాలి. నోటిఫికేషన్ లో మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు.
ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల విషయానికి వస్తే పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకి గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫార్మసీలో డిప్లమా లేదంటే దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. సెప్టెంబర్ 25 లోగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టులను ఇస్తారు. ఆన్‌లైన్‌లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కింద లింక్ పై క్లిక్ చేసి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
https://nizamabad.telangana.gov.in/
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…