జూలై 28 బుధవారం చంద్రుడు బృహస్పతి రాశి అయిన మీనంలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో చంద్రుడి ఆగమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. ఈ క్రమంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: వీరికి ఈ రోజు సమాజంలో గౌరవం, మర్యాద దక్కుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కలసి వస్తుంది. తల్లిదండ్రుల బలంతో పనులు పూర్తి చేస్తారు. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్నేహితులతో గడిపే అవకాశం ఉంది.
వృషభం: వీరికి ఈ రోజు వ్యాపారంలో అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో కలసి ప్రయాణం చేస్తారు.
మిథునం: వీరికి రావల్సిన డబ్బు ఆగిపోతుంది. తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. సాయంత్రం శుభం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
కర్కాటకం: కష్టపడితే పనిలో విజయం సాధిస్తారు. ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. డబ్బు అందే సూచనలు ఉన్నాయి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సింహం: ఈ రోజు వీరు దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కన్య: వీరికి ఈ రోజు లక్ కలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గేందుకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల: వీరు ఈ రోజు చదువు పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రేమికులకు శుభకరం. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలి.
వృశ్చికం: వీరికి ఈ రోజు ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. పిల్లల వల్ల గౌరవ మర్యాదలు వస్తాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు. విద్యార్థులకు అనుకూలం. ఇష్టమైన వారితో గడుపుతారు.
ధనుస్సు: వీరి తెలివి తేటలు, జ్ఞానం పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రేమికులకు శుభం జరుగుతుంది. కుటుంబ పరిచయాల ద్వారా లాభం కలుగుతుంది. సోదరుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం: వీరు తమ పూర్వీకుల నుంచి సంపద పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభం కలుగుతుంది. ఆర్థికంగా కలసి వస్తుంది.
కుంభం: వీరు ఆదాయం పెంచుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నూతన పనులను ప్రారంభిస్తారు. అదృష్టం కలసి వస్తుంది. స్నేహితుల సహకారం ఉంటుంది.
మీనం: వీరికి సంపద పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుంచి సహకారం అందుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టరాదు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…