ఆరోగ్యం

Vitamin C Fruits For Belly Fat : ఈ 5 పండ్ల‌ను రోజూ తినండి చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది..!

Vitamin C Fruits For Belly Fat : చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలానే, కొవ్వు సమస్యతో కూడా, చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమందికి పొట్ట చుట్టు కొవ్వు బాగా పేరుకుపోతూ ఉంటుంది. నిజానికి, ఈ సమస్య చాలా పెద్దది. కొవ్వుని కరిగించుకోవడం అంత ఈజీ కాదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవాలంటే, చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కూడా, కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా..?, అయితే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.

విటమిన్ సి సమృద్ధిగా ఉండే, ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే, బెల్లీ ఫ్యాట్ బాగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడానికి, విటమిన్స్ ఎక్కువగా వుండే, ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకున్నట్లయితే, ఖచ్చితంగా కొవ్వు కరిగిపోతుంది. కివి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కివిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు బాగా తక్కువగా ఉంటాయి. కివి పండ్లలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కివి పండ్లను తీసుకోవడం వలన, హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Vitamin C Fruits For Belly Fat

బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలానే, జామ పండ్లను తీసుకుంటే కూడా, ఆరోగ్యం బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి, జామ కూడా బాగా ఉపయోగపడుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. బొప్పాయి కూడా ఆరోగ్యానికి మంచిదే. బొప్పాయిలో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్స్ కూడా బొప్పాయిలో ఎక్కువ ఉంటాయి. బొప్పాయిని తీసుకోవడం వలన ఇంఫ్లమేషన్ తగ్గుతుంది.

పైనాపిల్ లో కూడా, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అజీర్తి సమస్యలను కూడా, పైనాపిల్ తో తొలగించుకోవచ్చు. స్ట్రాబెరీ పండ్లను తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రాబెర్రీలలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో స్ట్రాబెరీ ఉంచుతుంది. ఇమ్యూన్ సిస్టం ఫంక్షన్ కూడా బాగుంటుంది. గుండె సమస్యలకి, దూరంగా ఉండడానికి కూడా, స్ట్రాబెరీ బాగా ఉపయోగపడుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని, స్ట్రాబెరీ కరిగిస్తుంది. ఇలా, ఈ ఐదు పండ్లను కనుక డైట్ లో చేర్చుకున్నట్లైతే, బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM