Turmeric Milk : ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించండి. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. చాలామంది రాత్రి పూట నిద్రపోయే ముందు పాలని తీసుకుంటూ ఉంటారు. పాలని కాకుండా పసుపు పాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పసుపు పాల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. పసుపు పాలల్లో పోషకాలు కూడా బాగా ఉంటాయి. పసుపు పాలను తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు.
పసుపు పాల వలన మరి ఎలాంటి లాభాలని పొందవచ్చు..?, ఏయే సమస్యలు ఉండవు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పాల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. రాత్రిపూట పసుపు పాలను తీసుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయి. హానికరమైన టాక్సిన్స్ బయటకి వచ్చేస్తాయి. పసుపు పాలను తీసుకుంటే క్యాల్షియం, విటమిన్ డి తోపాటు విటమిన్ ఏ, విటమిన్ బీ2, విటమిన్ బి12, జింక్, పొటాషియం ఫాస్ఫరస్ కూడా అందుతాయి.
జలుబు, సీజనల్ జ్వరం, ముక్కు కారడం ఇలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. పసుపు పాలని తీసుకుంటే ఈ సమస్యలు ఉంటే కూడా త్వరగా రికవరీ అవ్వచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు పసుపు పాలను తీసుకోవడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలపై సానుకూల ప్రభావం పడుతుంది. రోజూ రాత్రి పూట నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్రలేని సమస్య కూడా ఉండదు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా పసుపు పాలు బాగా ఉపయోగపడతాయి.
వృద్ధాప్య సంకేతాలని కూడా ఆలస్యం చేయడానికి వీలవుతుంది. చర్మంపై గీతలు, ముడతలు వంటివి కూడా ఉండవు. ఒక కప్పు పాలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి, చిన్న దాల్చిన చెక్క వేసుకుని తీసుకుంటే ఈ సమస్యలేమీ కూడా ఉండవు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…