Cashew Mango : చాలామంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు కొన్ని విషయాలని ఆచరించాలి. వీటిని పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది ఈ రోజుల్లో క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ వలన ఇబ్బంది పడకుండా, క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే వీటిని తీసుకోండి.
జీడి మామిడి పండ్లు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. జీడి మామిడిపండ్లలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోకుండా చూస్తుంది జీడి మామిడిపండు. మెదడు కణాలను కూడా రక్షిస్తుంది ఈ పండు. జీడి మామిడిపండ్లలో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్ రాకుండా చేయగలవు. క్యాన్సర్ కణాలని దెబ్బతీయగలవు. దీంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.
స్టడీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. జీడి మామిడిపండును తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం ఉండదని, క్యాన్సర్ బారిన పడకుండా జీడి మామిడి పండు సహాయం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కూడా జీడి మామిడి పండ్లను తీసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్ మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఈ పండుని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి అనేక లాభాలని ఈ జీడి మామిడిపండు అందిస్తోంది కాబట్టి కచ్చితంగా జీడి మామిడి పండ్లను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఇవి ఏడాదికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి. కాబట్టి దొరికినప్పుడు తీసుకోండి.
నూనె ఎక్కువగా తీసుకునే వాళ్ళు, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ముఖ్యంగా జీడి మామిడి పండ్లను తీసుకుంటే మంచింది. భోజనం తిన్నాక తీసుకున్నట్లయితే జీడిమామిడి పండు అవి శోషించుకోకుండా చూసుకుంటుంది. 90 శాతం వరకు శోషణ అవ్వకుండా చూస్తుంది. ఇలా జీడి మామిడి పండ్లతో ఈ లాభాలను పొంది అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…