Pregnancy Symptoms : ప్రతి ఒక్క మహిళ కూడా, తల్లి అవ్వాలని అనుకుంటుంది. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అయినట్లు తెలిస్తే, ఎంతో సంతోషపడుతుంది. అయితే, ప్రెగ్నెన్సీ మామూలు విషయం కాదు. ప్రెగ్నెన్సీలో ఎన్నో సవాళ్లని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. రోజు ఒక యుద్ధంలాగే ఉంటుంది. 9 నెలలు పూర్తయిన తర్వాత. ఒక శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోతారు. అయితే. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ తినాలని అనిపించదు, నిరసం, రక్తహీనత ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, మార్నింగ్ సిక్నెస్, వికారం, వాంతులు ఇవన్నీ కూడా గర్భిణీలను, తొమ్మిది నెలలు కూడా బాధిస్తూ ఉంటాయి.
అయితే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇది ఉంటుంది. అయితే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని ఎలా తెలుసుకోవచ్చు..?, ఏ లక్షణాలని మహిళలు ఎదుర్కొంటుంటారు అనే విషయానికి వస్తే… ముందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్లు, పీరియడ్ మిస్ అవుతారు. పీరియడ్ మిస్ అయినట్లయితే. ప్రెగ్నెన్సీ అని, ఇది ఒక బలమైన సిగ్నల్ అని చెప్పొచ్చు. పీరియడ్ మిస్ అయిన తర్వాత, డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కూడా ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు.
పెల్విక్ క్రామ్ప్స్ ని కూడా, సాధారణంగా ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా, మొదటి ట్రైమిస్టర్ లో మూడవ ట్రైమిస్టర్ లో మైల్డ్ పెల్విక్ క్రాంపింగ్ జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో, హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో, హార్మోన్స్ మార్పులు కూడా వస్తూ ఉంటాయి. స్తనంలో నొప్పి కలుగుతూ ఉంటుంది. అలానే, ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా, బిడ్డకి పాలు ఇచ్చే టైంలో కూడా నొప్పి కలుగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో బాగా నీరసాన్ని కూడా ఎదుర్కొంటుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భిణీలకు బాగా నీరసంగా ఉంటుంది. అందుకే, టైం టు టైం ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. బ్లడ్ వాల్యూమ్ పెరగడం, ప్రెషర్ కారణంగా ఆస్తమాను మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. హార్మోన్స్ మార్పులు వలన ఫుడ్ క్రేవింగ్స్ కూడా కలుగుతూ ఉంటాయి. వికారం, వాంతులు కూడా ఎక్కువగా గర్భిణీలలో కనిపిస్తాయి. హార్మోనల్లో మార్పులు వలన మూడ్ స్వింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. బాడీ టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది. ఇలా, ఈ లక్షణాలు ఎక్కువగా గర్భిణీలలో కనబడుతూ ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…