ఆరోగ్యం

Papaya : బొప్పాయి మీకు ఈ ర‌కంగా కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

Papaya : బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొరికినప్పుడల్లా, బొప్పాయి పండ్లను తింటూ ఉండండి. బొప్పాయి పండ్ల వలన కలిగే లాభాలు ఒకటి కాదు రెండు కాదు. పైగా, కేవలం ఆరోగ్య ప్రయోజనాలే బొప్పాయిలో ఉన్నాయి అనుకుంటే పొరపాటు. బొప్పాయి లో ఉన్న బ్యూటీ ప్రయోజనాల గురించి, కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చర్మానికి, జుట్టుకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయి, పండిన బొప్పాయి రెండు కూడా ఉపయోగపడతాయి. బొప్పాయి పండుని తొక్క తీసేస్తే, ముక్కలు కింద కట్ చేసుకుని, మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఒక బౌల్ లో రెండు స్పూన్లు బొప్పాయి పేస్ట్ వేసుకోండి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగు చుక్కలు వెనిగర్ వేసి మిక్స్ చేయండి. జుట్టు, కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. అరగంట పోయిన తర్వాత, కుంకుడుకాయతో తలస్నానం చేసేయండి. పచ్చి బొప్పాయి ని తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసి, మిక్సీలో వేసి పేస్ట్ కింద చేసుకుని, ఒక క్లాత్ తీసుకుని రసం తీసేసుకోండి.

Papaya

ఒక బౌల్లో మూడు స్పూన్లు రసం, మూడు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోండి. జుట్టుకి పై నుండి కింద వరకు బాగా పట్టించేసి, అరగంట పోయిన తర్వాత, తలస్నానం చేసేయండి. జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. బొప్పాయి పండు గుజ్జులో అర స్పూన్ ముల్తానా మట్టి వేసి, బాగా మిక్స్ చేయండి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే, సరిపోతుంది. వారానికి రెండుసార్లు మీరు ఇలా చేయడం వలన, ముడతలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది కూడా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM