Methi Ajwain Black Cumin : లావుగా ఉన్నారా..? అజీర్తి సమస్యా..? మైండ్ అండ్ బాడీ బద్దకంగా ఉందా..? మలబద్దకం వేధిస్తుందా..? అయితే ఇలాంటి ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఔషధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే చాలు మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి. దీన్ని ఎలా తయారు చేయాలి.. ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు..
మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, నల్ల జీలకర్ర- 50 గ్రాములు.
తయారీ విధానం..
పై మూడు పదార్థాలను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి. తర్వాత ఈ మూడింటిని కలిపి మిక్సీలో పట్టాలి. అలా వచ్చిన పొడిని గాలి దూరని సీసాలో నిల్వ చేయాలి. ప్రతి రోజూ రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఈ పొడిని కలిపి తాగాలి. దీనిని తాగిన తర్వాత ఇతర ఏ పదార్థాలను తినకూడదు. ఇలా కనీసం 3 నెలల పాటు వాడితే ఎలాంటి రోగాలు అయినా సరే నయం అవుతాయి. 3 నెలల పాటు వాడిన తరువాత 15 రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. తరువాత మళ్లీ యథావిధిగా వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల శరీరంలోని అన్ని రకాల వ్యర్థాలను మల, మూత్ర, చెమట ద్వారా బయటికి పంపేస్తుంది. అధిక బరువును క్రమంగా తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎముకలు, కండరాలను, కీళ్ళను బలపరుస్తుంది. కంటి చూపు, జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. జ్ఙాపక శక్తి, వినికిడి శక్తి పెరుగుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…