How To Take Garlic : వెల్లుల్లిని అస‌లు తినాలి.. చాలా మందికి తెలియ‌దు..!

October 27, 2023 12:07 PM

How To Take Garlic : ఆరోగ్యానికి వెల్లుల్లి, ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పురాతన కాలం నుండి, వెల్లుల్లిని మనం వంటల్లో వాడుతున్నాము. వెల్లుల్లిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వలన, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లి ని మనం కూరల్లో వేసుకోవచ్చు. తాలింపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. చాలామంది వెల్లుల్లితో, పచ్చడి వంటివి కూడా తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు.

ఎలా తీసుకున్న సరే, వెల్లుల్లి తినడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. అయితే, ఆరోగ్య నిపుణులు ఈరోజు వెల్లుల్లికి సంబంధించి, ముఖ్యమైన విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. వెల్లుల్లి తీసుకునే పద్ధతిని కాస్త ఇలా మార్చుకుంటే, మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి ఎలా తీసుకోవాలనే విషయం, 99 శాతం మందికి తెలియదట. బైజుస్ తయారీకి, కణ పొర నిర్మాణానికి కచ్చితంగా కొలెస్ట్రాల్ కావాలి. ఎండ నుండి విటమిన్ డి తయారు చేసుకోవడానికి ఇలా పలు ముఖ్యమైన వాటికి, కొలెస్ట్రాల్ అవసరం.

How To Take Garlic must know these
How To Take Garlic

అయితే ఈ కొలెస్ట్రాల్ ని, మన శరీరమే తయారు చేసుకోగలదు. బయట నుండి కొలెస్ట్రాల్ తీసుకోవాల్సిన పనిలేదు. శరీరమే దాని అంతట అది తయారు చేసుకోగలదు. నేరుగా, కొవ్వు పదార్థాలను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ వస్తుంది. ఏదైనా ఆహార పదార్థాలు ఎక్కువైతే అవి కొలెస్ట్రాల్ కింద మారుతాయి. కొవ్వు ప్రక్రియ ఎంత ఎక్కువ అయితే, అంత ఎక్కువ కొలెస్ట్రాల్ చేరుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి వెల్లుల్లి మనకి చాలా ఉపయోగపడుతుంది.

చాలామంది వెల్లుల్లిని తీసుకుంటూ ఉంటారు. ఆవకాయ వంటి వాటిలో కూడా వెల్లుల్లిపాయని వేసుకుంటూ ఉంటారు. వెల్లుల్లిలో మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది. కానీ తీసుకునే విధానం బాగుండాలి. పచ్చి వెల్లుల్లిపాయని తక్కువగా తీసుకుంటే మంచిది. అయితే గుండె ఆరోగ్యం కోసం వెల్లుల్లి తీసుకుని, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. వెల్లుల్లి ని పక్కన పెట్టేసి, గుండె ఆరోగ్యం కోసం ఆకుకూరలు, బాదం, మొలకలు వంటివి తీసుకోండి. అప్పుడు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now