Foods For Kidneys : చాలామంది ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీలతోపాటు కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ పండ్లను తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. మరి కిడ్నీ సమస్యలు ఉంటే ఎటువంటి పండ్లను తీసుకోవచ్చు..?, ఎలాంటి ప్రయోజనాలు వాటి వల్ల పొందొచ్చు.. అనేది చూద్దాం.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం పాటించే జీవన విధానం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ పండ్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆపిల్స్ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, మలబద్దకం వంటి బాధలు ఉండవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు, ఫైబర్ కూడా ఆపిల్స్ లో ఉంటాయి. కిడ్నీ పనితీరుపై ఆపిల్ ఎంతగానో ప్రభావం చూపిస్తుంది.
క్రాన్ బెర్రీస్ కూడా కిడ్నీ పేషెంట్లకి ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు క్రాన్ బెర్రీస్ తీసుకుంటే కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. బ్లూ బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ ను కూడా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రాస్ప్ బెర్రీస్ లో చూసుకున్నట్లయితే మాంగనీస్, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, విటమిన్ బి కూడా ఉంటాయి.
ఈ బెర్రీస్ ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాతే స్ట్రాబెర్రీస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు స్ట్రాబెరీస్ తీసుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మాంగనీస్ కూడా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకోవడం మంచిది. అప్పుడు కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే దానిమ్మ పండ్లను రోజూ తీసుకుంటున్నా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…