Health : చాలా మంది తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని తప్పుల వలన మనమే ప్రమాదంలో పడాల్సి ఉంటుంది. అందరికీ ఉపయోగపడే చిట్కాలు ఇవి. వీటిని కనుక పాటించారంటే, మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. నిలబడి అసలు నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకవేళ నిలబడి నీళ్లు తాగితే, మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే, ఆ సమస్యని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేరట. సో ఎప్పుడైనా నీళ్లు తాగేటప్పుడు, ఖచ్చితంగా కూర్చుని నీళ్లు తాగండి.
అదే విధంగా బాగా వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి కింద కానీ ఏసీలో కానీ నిద్రపోతే శరీరం పెరిగి లావు అయిపోతారు. 70 శాతం నొప్పులకి, ఒక గ్లాసు వేడి నీళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. నిజానికి ఒక పెయిన్ కిల్లర్ కూడా అంతలా పనిచేయలేదట. వేడి నీళ్లలో నిజంగా మ్యాజిక్ ఉంది. కుక్కర్లో పప్పును ఉడికించుకోవడం మంచిది కాదు. కుక్కర్లో పప్పు ఉడకదు. మెదుపుతుంది అంతే. అందుకని గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి.
బ్రిటిష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్య పాలుచేయడానికి, అల్యూమినియం పాత్రలని ఉపయోగించారు. అల్యూమినియం పాత్రల వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. షర్బత్ ని కానీ కొబ్బరి నీళ్లని కానీ ఉదయం పదకొండు గంటల్లోపు తాగితే అమృతంలా పనిచేస్తాయి. పక్షవాతం వచ్చిన వాళ్ళ ముక్కులో దేశవాళీ ఆవు నెయ్యిని వేస్తే 15 నిమిషాల్లో నయం అయిపోతుంది.
ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు డాక్టర్ తో పనే ఉండదు. నల్ల ఎండు ద్రాక్ష, అరటిపండు, బాదంలలో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజు తీసుకోవడం మంచిది. అరటిపండును తింటే నీరసం తగ్గుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. కళ్ళు, చర్మం కాంతివంతంగా మారడానికి నానబెట్టిన బాదం బాగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష తీసుకుంటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. ఇలా ఈ చిట్కాలని పాటిస్తే ఇంకాస్త ఆరోగ్యంగా ఉండొచ్చు.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…