Almonds : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు వీటన్నిటినీ కూడా డైట్లో తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇవన్నీ డైట్లో తీసుకుంటున్నారా..? బాదం కూడా మీ డైట్ లో ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.. బాదంని తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పును చేయకండి. ఈ తప్పును చేశారంటే మీకే నష్టం కలుగుతుంది. మన కంటికి వైరస్లు, బ్యాక్టీరియాలు కనపడవు.
అవి బయట నుండి మన లోపలికి వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇటువంటి బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల ప్రమాదం కలగకుండా ఉండాలంటే.. ఆహారంలో కచ్చితంగా మార్పు చేయాల్సిందే. అయితే డ్రై ఫ్రూట్స్ వలన ఆరోగ్యం బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యమైనది బాదం. బాదం తింటే రోగని వృధా శక్తి పెరుగుతుంది. అలానే మంచి పోషకాలు అందుతాయి.
బాదంపప్పు తీసుకుంటే అనేక లాభాలని పొందొచ్చు. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బాదం తీసుకోవడం వలన ఇలా ఎన్నో లాభాలని పొందడానికి అవుతుంది. బాదం తినేటప్పుడు ఈ పొరపాటున మాత్రం అస్సలు చేయకండి.
కొంత మంది బాదం ని తొక్కతో తింటారు. కొంతమంది తొక్క తీసేసి తింటారు. బాదంపప్పు తొక్కులో ఎంజైమ్ ఇన్హేబిటర్స్ ఉంటాయి. బాదంపప్పు పైన ఉండే తొక్క పురుగులు, కీటకాలు వంటి నుండి కాపాడడానికి ఉంటుంది. అంతేకానీ ఈ తొక్క మనం తినడానికి కాదు. కాబట్టి బాదంపప్పును తినేటప్పుడు తొక్కతో తీసుకోకుండా ఉండడమే మంచిది. తొక్కని తీసి తింటే అన్ని పోషక పదార్థాలు అందుతాయి. కనుక బాదం ని తీసుకునేటప్పుడు ఈ పొరపాట్లును చేయకుండా చూసుకోండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…