Billa Ganneru : ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ఆరోగ్యం మీద ఆసక్తి పెరుగుతోంది. అందుకనే, ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు చాలామంది. ఈ ఆకులను తీసుకుంటే సంజీవినిలా పనిచేస్తుంది. ఈరోజు చాలామందికి తెలియని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, షుగర్ సమస్యతో బాధ పడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. బిళ్ళ గన్నేరు మన చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది.
పెద్ద జబ్బుల్ని కూడా ఈ బిళ్ళ గన్నేరు ఈజీగా తొలగించగలదు. షుగర్ ఉన్న వాళ్ళు, ఆహారంపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. కాబట్టి, రక్తం లో చక్కెర పరిణామాలు పెరగకుండా ఉండేందుకు పలు చిట్కాలని కూడా పాటించవచ్చు. బిళ్ళ గన్నేరు ఆకులు టీ తాగితే, చాలా ప్రయోజనాలు ఉంటాయి. తీవ్ర అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయగలదు. ఇందులో ఉండే గుణాలు, చాలా రకాల సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి.
శతాబ్దాలుగా ఈ మొక్కని ఆయుర్వేదంలో వాడుతున్నారు. షుగర్ మాత్రమే కాదు. గొంతు నొప్పి, మలేరియా వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలానే, ఈ మొక్కలు లో ఆల్కలైన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మొక్కలని తీసుకుని ఆకుల్ని వేరు చేయాలి, వాటిని ఎండబెట్టి పొడి కింద చేసుకోవాలి.
అలా చేసుకున్న పొడిని, ఒక గాజు బాక్సులు కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేయండి. నీళ్లతో కానీ తాజా ఫ్రూట్ జ్యూస్ తో కానీ కలిపి తీసుకోండి. ప్రతి రోజు రెండు నుండి నాలుగు ఆకులు కూడా తీసుకో వచ్చు. అప్పుడు ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…