Acupressure For Diabetes : డయాబెటిస్. మధుమేహం.. పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది పడుతున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే టైప్-1 డయాబెటిస్ మాత్రమే కాదు, జీవన విధానంలో మార్పుల వల్ల కూడా డయాబెటిస్ వస్తోంది. దీనికి టైప్-2 డయాబెటిస్ అని పేరు. అధికంగా బరువు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, సరైన టైంలో భోజనం చేయకపోవడం, రాత్రి పూట ఎక్కువగా మేల్కొని ఉండి ఆలస్యంగా నిద్రించడం.. ఇలా అనేక కారణాల వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తోంది. అయితే ఏ తరహా డయాబెటిస్ వచ్చినా ఇక దానికి మందులు వాడడమే. పర్మినెంట్ చికిత్స లేదు. కానీ కింద సూచించిన విధంగా చేస్తే టైప్ 1, 2 ఏ డయాబెటిస్ అయినా కంట్రోల్ అవుతుంది. దీంతో మందులు వాడాల్సిన పని లేదు. మరి అందుకు ఏం చేయాలంటే..
అరచేతి నాలుగు వేళ్లను లోపలికి ముడవాలి. ఆ వేళ్లు అరచేతి మధ్యలో టచ్ అవ్వాలి. అలా టచ్ అయ్యే క్రమంలో వేళ్లను చేతికేసి బలంగా ఒత్తాలి. ఇలా 10 సార్లు చేయాలి. అనంతరం రెండో చేయితో కూడా ఇలాగే చేయాలి. ఇలా రెండు చేతులకు కలిపి మొత్తం 10+10=20 సార్లు చేయాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు చేతుల్తో ఈ ఆక్యుప్రెషర్ వైద్యం చేయాలి. దీని వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
పైన చెప్పిన విధంగా చేయడం వల్ల చేతిలో ఉండే పలు నాడులు యాక్టివేట్ అవుతాయి. అవి లివర్, పాంక్రియాస్‌లకు కనెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఆయా అవయవాలు యాక్టివేట్ అవుతాయి. తద్వారా ఇన్సులిన్ ఉత్పన్నమవుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవడమే కాదు, ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడంతో షుగర్ అదుపులోకి కూడా వస్తుంది. ఇలా రోజూ 3 సార్లు చేస్తూ ఉంటే తద్వారా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. దీంతో నెమ్మదిగా మందుల వాడకాన్ని కూడా తగ్గించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…