ముఖ్య‌మైన‌వి

క‌రోనా వైర‌స్ గాలిలో ఎంత దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది ?

క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని ఇప్ప‌టికే ప‌లువురు నిపుణులు, సంస్థ‌లు చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే క‌రోనా వైర‌స్ గాలిలో ఎంత దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌నే విష‌యంపై అమెరికాకు చెందిన సీడీసీ తాజాగా స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. క‌రోనా సోకిన వ్య‌క్తి నుంచి వైర‌స్ సుమారుగా 3 నుంచి 6 అడుగుల దూరం వ‌ర‌కు వ్యాప్తి చెందుతుంద‌ని తెలిపింది.

క‌రోనా వైర‌స్ ఉన్న వ్య‌క్తి ద‌గ్గిన‌ప్పుడు, శ్వాసించిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు పెద్ద బిందువులు వెంట‌నే కింద ప‌డిపోతాయి. కానీ చిన్న బిందువులు 3 నుంచి 6 అడుగుల దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తాయి. అలాగే అవి గాలిలో ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటాయి. ఇక గాలి, వెలుతురు స‌రిగ్గా లేని ప్రాంతాల్లో క‌రోనా వ్య‌క్తులు ఉంటే వారి నుంచి విడుద‌ల‌య్యే వైర‌స్ క‌ణాలు ఎక్కువ సేపు ఉంటాయి. అలాగే అవి అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం వెళ్తాయి.

ఇక క‌రోనా సోకిన వ్య‌క్తి వెళ్లిన మార్గంలో ఇత‌రులు కూడా వెళ్తే అలాంటి వారికి కూడా క‌రోనా సోకేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సీడీసీ తెలిపింది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులను ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజ‌ర్లు లేదా హ్యాండ్ వాష్‌లు, స‌బ్బుల‌ను ఉప‌యోగించాల‌ని సూచించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నన్నెందుకు పిలవలేదు?’.. చిన్నారి ప్రశ్నకు విజయ్-రష్మిక అదిరిపోయే రిప్లై!

టాలీవుడ్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొంండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఓ చిన్నారి సోష‌ల్ మీడియాలో వారిని ఓ…

Sunday, 8 March 2026, 8:34 AM

విడాకుల గురించి వద్దు.. మహిళల కోసం విజయ్ 12 వరాలు! ఎన్నికల వేళ సంచలనం.

త‌న విడాకుల విష‌యం గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు…

Saturday, 7 March 2026, 10:29 PM

అహ్మదాబాద్‌లో పరుగుల జాతర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఇదే!

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జ‌ర‌గ‌నున్న భార‌త్‌, న్యూజిలాండ్ టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్…

Saturday, 7 March 2026, 7:51 PM

ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!

నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ ప‌ట్టు జిల్లా కోర్టులో మ‌రో కొత్త పిటిషన్ దాఖలు…

Saturday, 7 March 2026, 5:33 PM

పూరీ జగన్నాథుని సన్నిధిలో చై-శోభిత.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య త‌న భార్య శోభిత ధూళిపాళ‌తో క‌లిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్ర‌సిద్ధ పూరీ జ‌గ‌న్నాథున్ని ద‌ర్శించుకున్నారు.…

Saturday, 7 March 2026, 12:03 PM

‘వరుణ్‌కు బదులు కుల్దీప్?’.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాలో బిగ్ డిబేట్!

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…

Saturday, 7 March 2026, 8:36 AM

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత…

Friday, 6 March 2026, 10:27 PM

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్.. చంద్రబాబు సంచలన ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…

Friday, 6 March 2026, 9:13 PM