Vijay Devarakonda : బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ పలు జంటలు సైలెంట్‌గా ఎఫైర్స్ నడుపుతున్నాయి. వీరిలో కొందరు పెళ్లి వరకు తమ ఎఫైర్‌కి సంబంధించిన వ్యవహారం బయటపెట్టడం లేదు. మరి కొందరు మాత్రం కెమెరాలకు చిక్కుతూ వార్తలలో నిలుస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ-రష్మిక ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలలో నటించడంతో ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ మరింత పెరిగింది. వారి మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడూ జంటగా బయటికెళ్లిన ఫొటోలు ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చాయి. తాజాగా ఈ జంట ముంబైలో మరోసారి కెమెరాలకు దొరికిపోయింది. బాంద్రాలోని రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి డిన్నర్ డేట్ ముగించుకుని బయటకు వచ్చిన వీళ్లిద్దరూ కెమెరాలకు చిక్కారు.
ముందుగా విజయ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోగా తర్వాత రష్మిక వెనకాలే వచ్చి అతడి కారెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూశాక నెటిజన్లు.. ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది.. అంటూ జోస్యాలు చెబుతున్నారు. మొత్తానికి విజయ్, రష్మికల డిన్నర్ డేట్ మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…