Payal Rajput : ఆ బ్రా నాది కాదు అంటూ నెటిజ‌న్‌కి దిమ్మ‌తిరిగే పంచ్ ఇచ్చిన పాయ‌ల్

November 29, 2023 4:22 PM

Payal Rajput : మంగ‌ళ‌వారం సినిమాతో పాయ‌ల్ మంచి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది పాయ‌ల్. ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో అందం, అభినయం, అందాల ఆరబోతతో మెప్పించింది. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్ ఎన్నో అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. పాయ‌ల్ ఎన్ని సినిమాలు చేసిన కూడా ఆమెకి ఆర్ఎక్స్ 100 రేంజ్‌లో హిట్ రాలేదు. రీసెంట్‌గా మంగ‌ళ‌వారం అనే చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించ‌డంతో పాయ‌ల్‌కి ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు అందుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవలే రామ్ చరణ్ ఈ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాయల్ రాజ్‌పుత్ ‘మీ ట్వీట్‌తో ఈరోజును నా రోజుగా మార్చేశారు. థ్యాంక్స్ సార్’ అని రిప్లై ఇచ్చింది. అప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోంది. ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ హీరోయిన్‌గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నానా ర‌చ్చ చేస్తుంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకుంటుంది. మంగ‌ళ‌వారం చిత్రంలో పాయ‌ల్ బోల్డుగా నటించింది. ఇందులో ఆమె ఓ సన్నివేశంలో లోదుస్తులతో కూడా కనిపించింది.

Payal Rajput interesting comments on mangalavaram movie
Payal Rajput

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ఓ క్లిప్‌ను ఒక నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ‘పాయల్ రాజ్‌పుత్ బ్రా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దానికి పాయ‌ల్‌ రిప్లే ఇస్తూ.. ఆ లో దుస్తులు నావి కావని, ప్రొడక్షన్‌ వాళ్లు ఇచ్చినవని చెప్పింది పాయల్ రాజ్ పుత్. పాయల్ స్ట్రాంగ్ రిప్లే‌కు నెటిజన్ ఫిదా అవుతున్నారు. పాయల్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మంగళవారం చిత్రాన్ని దెబ్బతీసింది. ఆదివారం ఫైనల్ కాగా… జనాలు థియేటర్స్ వైపుకు రాలేదు. దాంతో కీలకమైన వీకెండ్ కోల్పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now